మకర రాశి August 2020 నెల ఫలితాలు
రాశి ఫలితాలు ( మకర రాశి )August నెల ఫలితాలు
మకర రాశి వారికి ఈ నెలలో ఫలితాలు అనుకూలముగా ఉంటాయి, మరి Doubt గా ఉండాల్సిన సమయం కాదిది , చాలా విషయాల్లో ఫలితాలు అనుకూలముగా ఉంటాయి , Confusion లేకుండా పనుల్ని. Plan చేయాలి. మరి అతిగా ఊహలు తగ్గించుకుని మంచి. శ్రమ తో వాస్తవ స్థితి లో ఉంటూ సొంత పనుల్ని నిర్వహించుకోవాలి. నెల. మొదటి. రెందు వారాలు ఫలితాలు. సాధారణంగా ఉన్నపటికీ రానున్న కాలాన్నీ వృధా కాకుండా దైర్యంగా ప్రయత్నాలు మరియు అనుకున్నవి అమలు చేసి ఫలితాలు. సాధించాలి. నెల మొదటి భాగం లో ఆర్థిక ఖర్చుల విషయంలో జాగ్రత్త పడాలి.
వ్యాపార మరియు వృత్తి కి సంబంధించిన విషయాల్లో త్వరలోనే ఫలితాలు అనుకూలంగా ఉంటాయి.
over all గా ఫలితాల్లో మంచి మార్పులుంటాయి, మీ. పనులే కాకుండా ఇతరుల గురించి ద్రుష్టి లో ఉంచుకొని ప్రవర్తించాలి, Arguements ని Avoid చేయాలి. ముఖ్య మైన పనులకై సరైన సమయం కొరకు వేచి. ఉండాలి , శ్రీలక్ష్మి నర్సింహా ని శ్రద్ధగా ప్రార్థిస్తే ఎంతో శుభము కలుగుతుంది, రహస్య శత్రులుంటారు జాగ్రత పడాలి, జరిగే మార్పులని బాగా అర్థం చేసుకుంటూ ప్రవర్తించాలి. దోష వ్యతిరేక మైన ఆలోచించనల్ని అదుపు చేయకపోతే ఫలితాలు. మారతాయి.
పూజించాల్సింది : శ్రీలక్ష్మి నర్సింహా ని ,
Lucky Numbers : 8,
Favour Colours : Black,





