మహేష్ బాబు ట్విట్టర్ ఖాతాలో అరుదైన రికార్డు… సౌత్ ఇండియాలో టాప్ హీరో

మహేష్ బాబు ట్విట్టర్ ఖాతాలో అరుదైన రికార్డు…

మహేష్ బాబుకు తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియా మాధ్యమాలైన ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు. లాక్ డౌన్ సమయం లో తన కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తూ మహేష్ బాబు టైమ్ స్పెండ్ చేస్తున్నారు. క‌రోనాపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవ‌గాహ‌న పెంచేలా ప‌లు విష‌యాలును ట్వీట్స్ చేస్తూ అభిమానులతో సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఊటున్నాడు మహేష్. ఈ క్రమంలో ఆయనను సినీ అభిమానులే కాకుండా సాధారణ నెటిజన్స్ కూడా ఫాలోవర్స్‌గా మారిపోయారు మహేష్ బాబును ఇప్పుడు 10 మిలియన్ ఫాలోవర్స్ తో ట్విట్టర్ లో రికార్డ్ క్రియేట్ చేశారు. దక్షిణాది సినీ తారల్లో ఈ ఘనత అందుకున్న ఏకైన వ్యక్తిగా మహేష్ బాబు.

https://youtu.be/b-swxMa1JMs

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *