ఓ మై కడవులే చిత్రం పై మహేష్ బాబు అభినందనలు
టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు లాక్‌డౌన్ సమయంలో కుటుంబ సభ్యులతో ఇంట్లోనే ఉంటూ… సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ట్వీట్ లతో అభిమానులకు దగ్గరగా ఉంటున్నారు. తాజాగా మహేష్ ఓ సినిమాపై ట్వీట్ చేశారు. ఓ మై కడవులే’ తమిళ చిత్ర యూనిట్‌కు మహేష్ బాబు తన సోషల్ మీడియా లో అకౌంట్ ద్వారా అభినందనలు తెలిపారు. ‘ఓ మై కడవులే’. ఈ చిత్రంలో అశోక్ సెల్వన్, రితికా సింగ్ హీరోయిన్లుగా నటించగా ఈ సినిమాలో విజయ్ సేతుపతి ఒక ముఖ్యమైన పాత్రలో నటించారు. ఈ సినిమాను అశ్వథ్ దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది.
https://youtu.be/sV3G8kWdPds





