Kumba Rasi – కుంభ రాశి Rashi Phalalu March2020

జ్యోతిష్య శాస్త్రం లో ని ఎన్నో మార్గదర్శకాల్లో ఫలిత భాగంలోముఖ్యమైనవి రాశి లితాలు 

రోజువారీ జీవితంలో Guidelines  లా సరైన ఆలోచనలకి మార్గాన్ని చూపేవి, లాభ- నష్టాలను  తెలుపుతాయి,ఈ  రాశి(Zodiac ) ఫలితాలు ఆశ నిరాశల ఆలోచనల ప్రవాహంలో అర్థం అయిన వారికీ  అర్థం అయినంత గా జీవితం లో (విజయానికి ) చేరువ చేస్తాయి.

భారతదేశం లో రాశి(Zodiac ) ఫలితాలను  రెండు రకాలు (There are Sun Based & Moon Based Calculated Zodiac Results):

1) సూర్యమాన పద్దతి

2) చంద్రమాన పద్దతి

వేల సంవత్సరాల నుంచి భారతదేశం చంద్రుడి జన్మ రాశి(Zodiac ) ప్రకారంగానే  రాశి(Zodiac ) ఫలితాలు చూస్తున్నారు.రాశి ఫలితాలు రెండు రకాలుగా ఉంటాయి. సూర్యమాణ పద్దతి ఒకటి చంద్రుడి ప్రకారముగా చంద్రమాన పద్దతి ఒక్కటి. అనవసరమైనవి నమ్మి follow అవ్వడము ,అర్థం చేసుకుని   Confusion  అవ్వడము ఇది సరైన  అలవాటు  పధ్ధతి  కాదు, ( వేల సంవత్సరాల  నుండి) భారతదేశం లో చంద్రుడి జన్మ రాశి(Zodiac)  ప్రకారముగానే  ఫలితాలు చూస్తున్నారు,రాశి(Zodiac ) ఫలితాల్లో  చంద్రుడి జన్మరాశి(Zodiac) ఇతర గ్రహబలం స్థితిని భట్టి ఫలితాలే ముఖ్య మైనవి.

మార్చి -2020 నెల గ్రహస్ధితి (Planetary) Positions బలాలూ ఎలా   ఉన్నాయంటే ?

రవి              : ఈ  నెల 14 వ తేదీ  వరకూ కుంభ రాశి లో,తరువాత  మీన రాశి లో ఉంటాడు.      బుధుడు       : మీన   రాశి   లో ఉన్నాడు.
శుక్రుడు       : మేష రాశి లో 29-మార్చి వరకు ,తరువాత సొంత రాశి వృషభములో ఉంటాడు.
శని             : మకర రాశి లో ఉన్నాడు.
గురు           : ధనుస్సు రాశి లో ఉంటాడు, 29-మార్చి నుంచి మకరం లో ఉంటాడు
రాహు          : మిథున   రాశి లో.
కేతు            : ధనుస్సు రాశి లో ఉన్నారు.
కుజుడు       : ధనుస్సు రాశి లో ఉన్నాడు,22-మార్చి నుంచి మకరం ఉంటాడు.

Kumba Rasi – కుంభ రాశి మార్చి నెల ఫలితాలు

కుంభ రాశి  మార్చి నెల  Financial   Payments  వాయిదా   వేయాలి, ఫలితాలు  సాధారణంగా  ఉంటాయి, ఖర్చులు   తగ్గించాలి లేకుంటే పరిస్థితులు మరో  విధంగా ఉంటాయి, ఆర్థిక వృత్తి రాబడి వ్యవహారాలు జాగ్రత్తగా plan చేసుకోవాల్సిన   సమయమిది, తొందర వలన  చిక్కు   సమస్యలుంటాయి , సొంత  వారి  సలహా  సూచనలతో బాగా  అలోచించి నిర్ణయాలు అమలు చెయాలి. రహస్య  శత్రులకి   మీ  Personal  విషయాలు   తెలియాకుండా  జాగ్రత్త పడాలి,మీ  శ్రమకు తగిన ఫలితం ముంటుంది,పెట్టుబదులకి ఇది సరైన సమయం కాదు, మీ సొంత జాతకం   Stars ప్రకారముగా ఆర్థిక వ్యవహారాలకి  సరైన పరిహార మార్గాలు పాటించాలి, ఉద్రేక స్వభావ ఆలోచన  స్థితి ని   అదుపు  చేయకుంటే   సమస్యలుంటాయి, ఇష్ట దేవతని  శ్రద్ధగా  పూజిస్తే   ఫలితం ఉంటుంది, ఓవరాల్ గా వృత్తి రాబడి  విషయాలు క్రమం  క్రమం గా అనుకూలిస్తాయి,

పూజించాల్సింది :    శ్రీ  రాజరాజేశ్వరీ దేవి ని ,

Lucky  Number :      3,5.

Favor Colour:   Green

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *