Kumba Rasi Phalalu September 2020 | September నెల కుంభ రాశి ఫలితాలు

September నెల కుంభ రాశి వారి ఫలితాలు

కుంభ రాశి వారికి ఈ నెలలో ఇతరుల విపరీత ప్రవర్తన మాటల వలన ఇబ్బందులు పడతారు, కొందరి సహాయము ని మర్చిపోలేరు, మీ మొహమాటాలు మంచి తనం చేత మీకు సంబంధం లేని పనుల వలనా ఇబ్బందులు పడతారు , కొన్ని విషయాల్లో ముందుగానే Clearity ఉంటె లాభము పొందుతారు ,కుంభరాశి వారికి ఆధ్యాత్మిక Negative చెడు ఆలోచనలు avoid చేసి మంచి భక్తి భావనలు Practice చేస్తే ఎంతో మేలు జరుగుతుంది, చాలా కాలం తరువాత అనుకూల పరిస్థితులు మంచి Confidence ని పెంచుతాయి ,
కొందరు రహస్య శత్రులని గురించి జాగ్రత్త పడాలి, వ్యతిరేకమైన ఆలోచనలు మీకు విపరీత సమస్యల్ని సృష్టిస్తాయి, శ్రీ దత్తాత్రేయ స్వామి పూజా భక్తి ఆరాధన ఎంతో శుభానిస్తుంది , ఎవరికీ అతి చనువు పెత్తనం ఇవ్వకూడదు , కొన్ని పనులు మీకు ఎంతో తృప్తిని ఇస్తాయి , పాత శత్రుత్వాలు ఇంట్లో వారి విషయాలు చాలా Sensitive గా ఉంటాయి, ముందుగానే గ్రహించి జాగ్రత్త గా Deal చేయాలి,మీ ఆర్థిక రాబడి ఆరోగ్య విషయాలు బావుంటుంటాయి, అప్పుల వ్యవహారాలు వాయిదా వేయాలి, కొందరి ఆలచనల్ని మౌనంగా అర్థం చేసుకోవాలి , ముఖ్య మైన పనుల్ని ఈ నెల చివరి పది రోజుల్లో Deside చేయాలి.

పూజించాల్సింది: శ్రీ దత్తాత్రేయ స్వామి, Lucky Numbers : 3, Favour Colours: Yellow,

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *