Karkataka Rasi Phalalu November 2020 | కర్కాటక రాశి November నెల ఫలితాలు

కర్కాటక రాశి (Karkataka Rasi) November నెల ఫలితాలు

కర్కాటక రాశి వారికి ఈ నెల లో చాలా కాలం తరువాత జీవితం లో అనుకూల మార్పులు కలిసి వస్తాయి ముక్యంగా వ్యతిరేక పరిస్థితులు ఆర్థిక పరిస్థితులతో శ్రద్ధగా ఓర్పుగా Deal చేయాలి పనుల్ని ఈ నెల రెండవ వారం వరకు వాయిదా వేయాలి.
వ్యాపార ఉద్యోగం లో మార్పుల్ని బాగా అర్థం చేసుకోవాలి స్థిరాస్తి ఇతర Argrements Matters లో జాగ్రత్త గా నిర్ణయాలు ప్రకటించాలి. అతిగా సాహసాలు ప్రతి సారి కలిసిరావు మీ మానసిక పరిణతి లో మంచి మార్పులు కనిపిస్తాయి. ఊహలు Speculation విషయాలు మోసం చేస్తాయి మీ సొంత విషయాలు అర్థం కావు శ్రీ రాముడి ఆరాధన ఎంతో శుభము ఈ నెల 20 వ తేదీ వరకు ముఖ్య నిర్ణయాలు వాయిదా వేయాలి మీ సొంత పనుల గురించి అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు overall గా ఈ నెల భావుంటుంది.

పూజించాల్సింది : శ్రీ రాముడి ని
Favour Colors: White,
Lucky Numbers: 1.

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *