కర్కాటక రాశి August 2020 నెల ఫలితాలు
రాశి ఫలితాలు (కర్కాటక రాశి )August నెల ఫలితాలు
కర్కాటక. రాశి వారు ఈ నెలలో అనవసరమైన. విషయాలు. వదిలి సొంత. పనులు పై శ్రద్ధ చూపాలి ఉద్రేకం Arguements తగ్గించుకోవాలి , Business patners గురించి వ్యాపారములు Foreign మేటర్స్ గురించి. అతిగా. మరియు. తప్పుగా ఉహించుకోవద్దు.త్వరలో నే Professional , Income Matters లో. అనుకూలమైన. స్థితిగతులు. కలసివస్తాయి , ఓ రెండు. వారాలు Rotine Life తప్పదు , తొందర అస్సలు. మేలు. చేయదు , health విషయాన్ని పూర్తిగా. నమ్మలేని. సమయం.
ఇది మీలో కొన్ని. విపరీత మాటలు ప్రవర్తన లు. అదుపు. చేయాలి, ఖర్చు విషయం చాలా జాగ్రత్త గా. వ్యవహరించాలి , distabence ని తెలివిగా Avoid చేయాలి , శ్రీ వెంకటేశ్వర. స్వామి. ఆరాధన ఎంతో. మేలు. చేయును , చంచల. Flow Thoughts మీకు లాభం చేయవు , అర్థిక విషయాల్ని అర్థం. చేసుకొంటూ నిర్ణయాలు. చేయాలి , over -All గా బావుంటుంది.
పూజించాల్సింది : sri. venkateshwara. Swamy. , ni
Lucky Numbers : 2, 3 ,
Favour Colours : green,





