కన్య రాశి September నెల ఫలితాలు
కన్య రాశి వారికి ఈ నెలలో అనవసరమైన పనులు తగ్గించుకుని , చేయాల్సిన పనులు మర్చి పోకుండా ప్రయత్నాలు చేయాలి. పనులు నిర్వహించాలి, sisters brothers matters Sensitive గా ఉంటాయి ముందుగా గుర్తించాలి. చాలా నెలల తరువాత ప్రస్తుత కాలం లో మీ సొంత విషయాల్లో గొప్ప మార్పులు కలసివస్తాయి. ఆర్థిక పరిస్థితులు బావుంటాయి, నెల మొదటి పదిహేను రోజులు కొన్ని నిర్ణయాలు పనుల విషయం లో తొందర అస్సలు పడకూడదు నెల Second off బావుంటుంది. విరక్తి నిరాశ ఆలోచనల్ని Avoid చేయాలి. దుర్గా దేవి, గోవింద నామాలు శ్రద్ధ గా వింటే ఎంతో శుభము మేలు కలుగును, ఇతరుల గురించి అనవసరమైన విషయాలు తగ్గించుకుని ఇంట్లో వారి విషయాల పై శ్రద్ధ చూపాలి, మొండి తనము అహం ఊహలు ఇబ్బందులు సృష్టిస్తాయి, over all గా కొన్ని విషయాలు కొందరి సహాయాన్ని మర్చిపోలేరు బాగా కల్సి వస్తాయి , కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు పనులు వహీదా పడినా నష్టం ఉండదు , కొన్ని ఊహించని పరిస్థితులు ఎంతో లాభం చేస్తాయి, మీ సొంత పరిస్థితిని శ్రద్ధగా అర్థం చేసుకుంటూ
ముందుకెళ్లాల్సిన సమయం ఇది.
పూజించాల్సింది : విష్ణుమూర్తి, Lucky Numbers:5 Favour Colours : blue,





