కన్య రాశి August 2020 నెల ఫలితాలు
రాశి ఫలితాలు (కన్య రాశి)August నెల ఫలితాలు
కన్య రాశి వారికి ఈ నెలలో ఇతరులు సొంత వారితో మంచి అనుకూలమైన స్థితిగతులు. కలిసివస్తాయి వృత్తి రాబడి వ్యాపార విషయాలు నెల మొదటి రెండు వారాలు సామాన్యంగా ఉన్నపటికీ మంచి అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి, కొంత కాలం Gap తరువాత జరిగే కొన్ని మార్పులుల్ని శ్రద్ధగా అర్థం చేసుకుంటూ ముందుకువెళ్లాలి దైర్యంగా తెలివిగా ప్రవర్తించాలి, కొందరు విపరీత వ్యక్తుల్ని స్థితిగతుల్ని జాగ్రత్తగా Deal చేయాలి.
over all గా బావుంటుంది రాబడి ని అనుసరించి ఖర్చు చేయాలి మీ మాట ప్రవర్తన విషయాల్ని జాగ్రత్తగా అదుపు చేయాలిసిన కాలమిది శ్రీ దత్తాత్రేయ స్వామి భక్తి. గీతాలు శ్లోకాలు. శ్రద్ధగా. వినాలి ఆ స్వామి భక్తి. ఆరాధన లు ఎంతో మేలు చేయును, మీ సొంత ఆలోచనా తెలివి తెలివి తేటలని మర్చి అవి ఉపయోగించి మంచి. తృప్తికరమైన ప్రయోజనాలు పొందుతారు , ముందుగా. మంచి. Planing అనుసరించక పోతే సమయం వృధా అయ్యే అవకాశం. ఉంటుంది ,
పూజించాల్సింది : sri. Dattatreyudi ni ,
Lucky Numbers : 5, 1,
Favour Colours : green,





