Mesha Rasi మేష రాశి Phalalu July 2020
మేష రాశి (Mesha Rasi)వారు ఈ నెలలో ఈ రాశి అధిపతి యోక్క స్థితి , ప్రస్తుతం ఉన్న రాశి అధిపతి ఫలితములు అనుసరించి , ప్రతి పని శ్రద్ధగా చేయాలి శ్రమతో చేయు పనులు లాభకరముగా ఉంటాయి , సొంత విషయాల్లో ఆలోచనా తొందర పాటు అస్సలు మేలు చేయదు, తెలివిగా ఖర్చుల్ని నిర్ణయించుకుంటారు, మంచి planning తో చాలా పనుల్లో అనుకూల పరిణామాలు కనిపిస్తాయి, కొందరు సొంత వారి మాటలు మీకు ధైర్యాన్నిస్తాయి, మీ సొంత జాతకాన్ని అనుసరించి మీకు రాహు, కుజ, దశ- అంతర్దశల కాలం నడిచే వారు తప్పని సరిగా పరిహారాలు పాటించాలి , దుర్గా దేవి శ్లోకాలు శ్రద్ధగా వినాలి , కొన్ని నెలల తరువాత మీలో మీరే తృప్తిగా Feel అయ్యే లా పరిస్థితులు మారుతాయి, సమస్యలు ఉంటే మీలో ఆధ్యాత్మిక మైన ఆలోచనలు , ఇష్టదేవతా స్మరణ తప్పకుండా శుభము చేస్తుంది.
ఓవరాల్ గా మీ స్థాయి స్థితులు భాఉంటాయి , కోపం, Arguements అదుపు లో ఉంచుకుని ప్రవర్తించాలి, స్థిరాస్తి విషయాలు నిర్ణయానికి ప్రస్తుతం సరైన సమయం కాదు ఇది.
పూజించాల్సింది : శ్రీ కనక దుర్గా దేవిని,
Lucky Numbers : 3,
Favor Colors: yellow,
July 2020 నెల గ్రహ స్థితి (Planetary Positions) వాటి ఫలితాలు
నవగ్రహాలు వాటి యెక్క ఫలితాలు
కాలం ఇది కర్మ-గణిత -మాయ లాంటి సముద్రం వంటిది ,Astrology planets-గ్రహాల యొక్క గణిత -ఫలితాలు ఉన్నాయి. ఈ ఫలితాల్లో ప్రకృతి-పంచ -భూతాల యొక్క ఫలితాలు వేరు కాదు కలిసే ఉంటాయి ,అనవసరమైన విషయాల్ని భయంకరంగా తలుచుకుంటున్నారే కానీ ఇక్కడ ప్రకృతి ని మర్చిపోతున్నారు, But India లో మాత్రం ప్రకృతి ని మర్చిపోని వారు ఇంకా చాలా మందే ఉన్నారు.
అదే indians యొక్క అదృష్టము, (అగ్ని, భూ -ఆకాశం, వాయు,జల ) వంటి ముఖ్యమైన ( ప్రత్యక్ష – సూక్ష్మమైన) విషయాల్ని మర్చిపోకూడదు. ఇవన్నీ కలిపి ఉండేవే ఈ ఫలితాలు.





