స్వీటీ కి హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వచ్చింది అంటే
ఇటీవల రామ్ గోపాల్ వర్మ ‘నగ్నం’ సినిమాకు దర్శకుడు వహించాడు అయితే ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిన స్వీటీ అసలు పేరు “శ్రీ రాపాక” ఆమె వెస్ట్ గోదావరి లోని దేవరపల్లి. ఆమె మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో క్యాస్ట్యూమ్ డిజైనర్‌గా 40పైగా చిత్రాలకు పైగా పనిచేసినట్లు‘ఇండస్ట్రీలో నాకు క్యాస్టింగ్ కౌచ్ ఎదురుకాలేదు. ఎందుకంటే.. నేను ఎవరిదగ్గరకూ ఆర్టిస్ట్‌గా వెళ్లలేదు.. ప్రొఫెషనల్ డిజైనర్‌గా వెళ్లా.
https://youtu.be/piJN9-mWh8w





