వృషభ రాశి పై బృహస్పతి (గురు) గ్రహ సంచారం ప్రభావం ఎలా ఉంటుంది

బృహస్పతి (గురు) గ్రహ సంచారం వృషభ రాశి వారి ఫలితాలు

బృహస్పతి మకర రాశి 2021 లో నిశ్చిల స్థితికి రావడం వలన వృషభరాశి వారికి 2021 లో అనుకూలమైన విషయాలు బావుంటాయి , ఆర్థిక రాబడి లో మాత్రం ఫలితాలు అంత సంతృప్తిగా లేవు , 2021 లో ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం తో సరిపెట్టు కోవాలి ఈ విషయం లో జాగ్రత్తగా ప్లాన్ చేయాలి. కొన్ని మార్పుల్ని శ్రద్ధతో అర్థం చేసుకోవాలి ప్రతి పని లో శ్రమ తో ఫలితం ఉంటుంది, ఊహుంచని ప్రయాణలు ఉంటాయి. అవి మీకు మేలే చేస్తాయి, Parents సంబంధిన విషయాల్లో శ్రద్ధ వహించాలి, Professional matters లో ఊహించని మార్పులు ఇబ్బంది కి గురిచేస్తాయి. పనుల్లో అతి తెలివి తేటల్ని ఉపయోగయించవద్దు జరిగే మార్పులకి అతిగా ఉహించుకోవద్దు, Long Journeys లో పొరపాట్లు జరుగుతాయి Spiritual గా మీకు కొన్ని మార్గాలు దొరుకుతాయి.
Financial matters లో 2021 లో తొందర పడకూడదు, unexpeted గా అదృష్టం జరిగే విషయాలు లేవు,
ఏవో జరుగుతాయని అతిగా ఊహించుకుని బాధపడకూడదు, Job Traswers మిమల్ని ఇబ్బంది పెడతాయి, Studies ఆధ్యాత్మిక విషయాల్లో మంచి సంతృప్తి ఉంటుంది, కొందరు మాత్రం వారి వారి సొంత జాతకం అనుసరించి జాతక పరిహారాలు పాటించాలి.

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *