కుంభ రాశి పై బృహస్పతి (గురు) గ్రహ సంచారం ప్రభావం ఎలా ఉంటుంది

బృహస్పతి (గురు) గ్రహ సంచారం కుంభ రాశి వారి ఫలితాలు

కుంభం రాశి వారికి 2020 లో గురు రాశి మార్పులు ఫలితాలు మరియు 2021 సంవత్సరం లో మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ 2021 సంవత్సరం మొదటి నాలుగు నెలల కాలం నుంచి పరిస్థితుల్లో మంచి అనుకూలమైన ఫలితాలుంటాయి, ఆలోచన విధానం లో కొన్ని meturity తో కూడిన మార్పులుంటాయి
మీ నిర్ణయాత్మక శక్తి కూడా మెరుగుపడుతుంది. మీ ప్రేమ వ్యవహారాలు ఫలితాల్లో విజయాలు ఉంటాయి
అనుకూలంగా ఉంటాయి ముక్యంగా మీ Health వ్యవహారాల్లో జాగ్రత్త గా ఉండాలి ఖర్చుల విషయం లో రాబడి ని అనుసరించి నిర్ణయాలు చేయాలి, కొన్ని సార్లు ఊహించని రహస్య శత్రులతో జాగ్రత్త గా ఉండాలి Hospitals, medical సంబంధించిన ఫలితాలుంటాయి, ప్రతి పని లో తొందర పడకూడదు, ఊహాశక్తి భాఉంటుంది దైర్యంగా పనులు నిర్వహిస్తారు, చాలా విషయాల్ని 2021 సంవత్సరం మధ్య కాలం లో నిర్వహించాలి, మీ సంతానం మరియు ప్రేమ వ్యవహారాల్లో మంచి మార్పులుంటాయి, మీ స్థిరాస్తి వ్యవహారాల్ని కొన్ని నెలల కాలం వాయిదా వేయాలి, ఏది ఎలా ఉన్నప్పటికీ త్వర లోనే పరిస్థితుల్లో
మంచి మార్పులుంటాయి, మారుతున్న మీ పరిస్థుల్ని బాగా అర్థం చేసుకోని నిర్ణయాలు చేస్తూ పనుల్ని నిర్వహించాలి.

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *