పవన్ కళ్యాణ్ చూసి ఆశ్చర్యపోయాం : డైరెక్టర్ వేణు శ్రీరామ్
వకీల్ సాబ్’ సినిమా దర్శకుడు వేణు శ్రీరామ్ తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చినరు . ఆ ఇంటర్వ్యూలో పవన్‌తో తనకు ఉన్న వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను షేర్ చేసుకున్నారు. వకీల్ సాబ్’ సినిమా స్ట్రాంగ్ సోషల్ మెసేజ్‌తో కూడిన విధంగా ఉంటున్నది. ఈ సినిమాను ఒక కమర్షియల్ స్టార్‌తో తీయడం చాలా కష్టం అని అన్నారు. సినిమా షూటింగ్ సమయం లో పవన్ కళ్యాణ్ యెక్క మానవత్వాన్ని చూసి మేంతా ఆశ్చర్యపోయాం అన్నారు.పవన్ కళ్యాణ్ తో రకరకాల సందర్భలో రకరకాల అంశాలకు సంబంధించి తాను మాట్లాడేవాడిని అని తెలిపారు. పవన్ కళ్యాణ్‌ది ఒక యూనిక్ స్టైల్ అని, తెరపై అద్భుతంగా నటిస్తారని పవన్ కళ్యాణ్‌తో పనిచేయడం తనకు గొప్ప అనుభవాన్ని మిగిల్చిందన్నారు ‘వకీల్ సాబ్’ సినిమా విడుదల ఆలస్యం కావడంపై పవన్ కళ్యాణ్ అభిమానులు ఇప్పటికే తీవ్ర నిరాశతో ఉన్నారు.
https://youtu.be/ucyYhgk6F5o





