Dhannsu Rasi Phalalu November 2020 | ధనుస్సు రాశి November నెల ఫలితాలు

ధనుస్సు రాశి November 2020 నెల ఫలితాలు

ధనుస్సు రాశి వారికి ఈ నెలలో జీవితం లో చాలా కాలం తరువాత ధనుస్సు రాశి వారికి తాత్కాలికంగా ఏ సమస్యలున్నా ప్రస్తుతం మంచి అనుకూల కాలం ఇది, ముక్యంగా Professional Financial విషయాలు ఎంతో యోగదాయకంగా ఉంటుంది. కొత్త వారి పరిచయాలు అనుభవాలతో పరిస్థితులు ఉత్సహంగా ఉంటుంది మంచి Confidence తో ముందుకెళతారు అలోచించి మాట్లాడాలి తొందర పడితే సమస్యలుంటాయి. బుద్ధి తో కూడిన ఆలోచనలు Disturb చేస్తాయి స్థిరాస్థులు Property Matters ని వాయిదా వేసుకోవాలి Love వ్యవహారాల ఫలితాలు సామాన్యం గా ఉంటాయి ఆలోచనల్లో క్రూరత్వముని అదుపు చేయకుంటే పరిస్థితులు పనులు Disturb అవుతాయి, జరిగే మార్పులకి భయపడకుండా బాగా అర్థం చేసుకుంటూ నిర్ణయాలు చేయాలి. వ్యరేక మైన ఆలోచనలు మీకు శుభం కాదు. Speculation Matters మరియు మీ ఆలోచన ఊహలు మోసం చేస్తాయి  ఆలోచనా ఆరోగ్య వ్యవహారాల్లో మార్పులుంటాయి విపరీత ఆలోచనలు క్షేమం కాదు Positive Way శుభం చేస్థాయి దుర్గా దేవి దక్షిణా మూర్తి ని శ్రద్ధగా పూజిస్తే ఎంతో మేలు జరుగుతుంది, అహం శత్రుత్వాల్ని పెంచుతుంది వ్యాపార వ్యవహారాలు లాభకరంగా ఉంటుంది.

పూజించాల్సింది : శ్రీ దక్షిణా మూర్తి ని ,
Favour Colors: Yellow,
Lucky Numbers: 8.

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *