ధనుస్సు రాశి August 2020 నెల ఫలితాలు
రాశి ఫలితాలు ( ధనుస్సు రాశి ) August నెల ఫలితాలు
ధనుస్సు రాశి వారికి ఈ నెలలో మొదటి పదిహేను రోజులు. తరువాతే అన్ని విధాలుగా శుభఫలితాలు ఉంటాయి. సొంత సమయం Rotine Time తప్పదు, మానసిక చంచల ఆలోచన. స్థితి ఇబ్బంది. పెడుతుంది , మీలో కోపం తొందర క్రూరత్వాన్ని అదుపు చేయకుంటే ఫలితాలు వ్యతిరేకిస్తాయి.
వ్యాపార వృత్తి వ్యవహారాలు జాగ్రత్తగా నిర్వహించాలి, ఎక్కుమొత్తం లో ఖర్చులకి. ఇది సమయం కాదు శత్రులు. ధనము కి సంబంధించిన విషయాల్లో నిర్లక్ష్యం. చేయకూడదు.
నిద్ర- తిండి వ్యవహారాల్లో విపరీతాల్ని అదుపు చేయాలి , లేకుంటే. సమస్యలుంటాయి , ముఖ్యమైన పనులు తాత్కాలికంగా వాయిదా. వేయాలి, ఉహలు Tho మీకు నష్ఠము ఉంటుంది, ఇతరులని అతిగా నమ్మకూడదు, పనులు స్వయం గా చేయాలి. Business , Patners ఇతరుల తో సంబంధాల విషయాల్లో శ్రద్ధ వహించాల్సిన కాలము. సమయము ఇది, త్వరలో. నే చాలా సమస్యలకి అనుకూలమైన ఫలితాలు కలిసివస్తాయి. దత్తాత్రేయ. స్వామి మరియు లక్ష్మి దేవి కి. సంబంధించిన. భక్తి గీతాలు. శ్లోకాలు శ్రద్ధతో వింటే ఎంతో మేలు కలుగుతుంది. Arguements ని Avoid చేయాలి. Financial Matters ని శ్రద్ధ. గా Plan చేయాలి.
పూజించాల్సింది :దత్తాత్రేయ. స్వామి,
Lucky Numbers : 3,
Favour Colours : yellow,





