బిగ్‌బాస్‌ 4 హోస్ట్ గా నాగార్జున, కంటెస్టెంట్లుగా వేరేనా?

బిగ్‌బాస్‌ 4 కంటెస్టెంట్లుగా వేరేనా?

బిగ్‌బాస్‌ 4 బుల్లితెర ప్రేక్షేకులకు ఎంటర్‌టైన్‌మెంట్ అందించేందుకు రెడీ అవుతోంది. ఈ సీజన్‌కి అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించబోతుండగా.. బిగ్‌బాస్‌ 4 లో ఎవరెవరు పాల్గొనబోతున్నారన్న విషయంపై సోషల్ మీడియాలో ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఓక లిస్ట్‌ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ లిస్ట్ ప్రకారం సింగర్ సునీత, సింగర్ మంగ్లీ, డ్యాన్స్ మాస్టర్‌ రఘు, నటుడు నందు,నటి హంసా నందిని, వైవా హర్ష, అఖిల్ సార్ధక్‌, యామిని భాస్కర్‌, అపూర్వ, యూట్యూబర్‌ మెహబూబా దిల్‌ సే,యూట్యూబర్ మహాతల్లి, ప్రియా వడ్లమని, సింగర్‌ నోయల్‌,జబర్ధస్త్‌ పొట్టి నరేష్‌, ఆటో రామ్ ప్రసాద్‌లు ఈ సారి బిగ్‌బాస్‌లో భాగం కాబోతున్నట్లు తెలుస్తోంది. మరి బిగ్‌బాస్‌ 4 లో వారి పేర్లు తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచిఉండాల్సిందే!

 

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *