Notice: Function Elementor\Core\Experiments\Manager::warn_removed_or_hidden_dependency was called incorrectly. Feature mega-menu depends on hidden experiment nested-elements. Please see Debugging in WordPress for more information. (This message was added in version 4.3.5.) in /home/tiwto93o2v0d/public_html/wp-includes/functions.php on line 6260
వర్మ “మర్డర్” పోస్టర్ పై ఘాటుగా స్పందించిన అమృత – Tv Nxt

వర్మ “మర్డర్” పోస్టర్ పై ఘాటుగా స్పందించిన అమృత

రాంగోపాల్ వర్మ పై ఘాటుగా స్పందించిన అమృత

మిర్యాలగూడలో సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్య….అమృత ప్రేమ వ్యవహారం, మారుతీరావు ఆత్మహత్యని కథాంశంగా తీసుకోని వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ అనౌన్స్ చేశాడు. ఫాదర్స్‌ డే సందర్భంగా ఈ సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేశాడు. “మర్డర్” పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా పోస్టరు చూసిన వెంటనే ఆత్మహత్య చేసుకోవాలనిపించిందని అమృత పేర్కొంది… కనీసం ఏడుద్దామన్నా కన్నీరు రావడం లేదని.. తన హృదయం బండబారిపోయిందని… దయచేసి తన జీవితాన్ని బజారులో పెట్టవద్దని అమృత ఆర్జీవికి ఓపెన్ లెటర్ రాసింది. వర్మపై ఎలాంటి కేసు కూడా పెట్టదలచుకోలేదని చెప్తూ రెస్ట్ ఇన్ పీస్ అంటూ అమృత పోస్ట్ చేసింది.

https://youtu.be/gru-MXTMT5k

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *