Notice: Function Elementor\Core\Experiments\Manager::warn_removed_or_hidden_dependency was called incorrectly. Feature mega-menu depends on hidden experiment nested-elements. Please see Debugging in WordPress for more information. (This message was added in version 4.3.5.) in /home/tiwto93o2v0d/public_html/wp-includes/functions.php on line 6260
Makara Rasi Phalalu October 2020 | మకర రాశి October నెల ఫలితాలు – Tv Nxt

Makara Rasi Phalalu October 2020 | మకర రాశి October నెల ఫలితాలు

మకర రాశి (Makara Rasi) October నెల ఫలితాలు

మకర రాశి వారికి ఈ నెలలో ఆర్థిక రాబడి పరిస్థితులు బావుంటాయి , పనులు మీ సొంతంగా నిర్వహించాలి, Health body Fitness విషయం లో Regular practice అవసరము, మకర రాశి వారికి గత కొన్ని నెలలు గా జరిగే పరిస్థితుల్లో చాలా విషయాల్లో మార్పులుంటాయి, మీ సొంత Property matters తాత్కాలికంగా వాహిదా వేయాలి, మీరు ఊహించని విధంగా కొన్ని విశేషాలు జరుగుతాయి, Overall గా మీ స్థితి గతులు బావుంటాయి, మారిన పరిస్థితులని అర్థం చేసుకుని పనులు నిర్వహించాలి.

పూజించాల్సింది : శ్రీ సుబ్రమణ్య స్వామి ని,
Lucky Number: Black,
Favour Colours: 8.

 

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *