Notice: Function Elementor\Core\Experiments\Manager::warn_removed_or_hidden_dependency was called incorrectly. Feature mega-menu depends on hidden experiment nested-elements. Please see Debugging in WordPress for more information. (This message was added in version 4.3.5.) in /home/tiwto93o2v0d/public_html/wp-includes/functions.php on line 6260
Vrushaba Rasi Phalalu September 2020 | వృషభ రాశి September 2020 నెల ఫలితాలు – Tv Nxt

Vrushaba Rasi Phalalu September 2020 | వృషభ రాశి September 2020 నెల ఫలితాలు

వృషభ రాశి September నెల ఫలితాలు

వృషభ రాశి Vrushaba Rasi వారు ఈ నెలలో అన్ని పనుల్ని జాగ్రత్తగా Plan చేసుకోవాలి, రహస్య శత్రువులని ముందుగా గుర్తించాలి, ఉద్రేకాన్ని అదుపు చేయాలి చంచల – క్రూర స్వభావము అలవాట్లు అదుపు చేయకుంటే సమస్యలు రావచ్చు ఆర్థిక పరిస్థితి బావుంటుంది. సొంత విషయాల్లో తెలివి గా శ్రమించాలి విపరీత శారీరక శ్రమ Confussion మీ ఆరోగ్యాన్ని disturb చేస్తాయి, అనవసరమైన Experments Avoid చేయకుంటే పరిస్థితి విపరీతంగా ఉంటాయి. ఖర్చుకి సంబంధించి పొరపాట్లు జరుగుతాయి జాగ్రత్త పడాలి, Business సంబంధిచి మరియు business Patners matters జాగ్రత్త గా Deal చేయాలి. over all గా ఫలితాలు అద్భుతంగా ఉంటాయి, కొన్ని మార్పులు అనుకూలంగా మీ కెంతో తృప్తి నిస్థాయి, కొందరితో సం-బంధాలు Talks లాభాకరముగా ఉంటాయి, అతి గా ఉయించుకుని మోసపోయే అవకాశాలుంటాయి, Income మరియు ఖర్చుల విషయాల్లో (వృషభ )రాశి వారు జాగ్రత్త గా వ్యవహరించాలి, సొంత విషయాల్లో శ్రద్ధ చూపాలి లేకుంటే సమస్యలుంటాయి.  పూజించాల్సింది: శ్రీ దుర్గా మల్లేశ్వరుల ని, Lucky Numbers: 8, Favour Colours: green & black.

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *