Notice: Function Elementor\Core\Experiments\Manager::warn_removed_or_hidden_dependency was called incorrectly. Feature mega-menu depends on hidden experiment nested-elements. Please see Debugging in WordPress for more information. (This message was added in version 4.3.5.) in /home/tiwto93o2v0d/public_html/wp-includes/functions.php on line 6260
ఓ మై కడవులే సినిమాపై మహేష్ బాబు ట్వీట్ | Mahesh Babu Accolades Oh My Kadavule Movie Unit – Tv Nxt

ఓ మై కడవులే సినిమాపై మహేష్ బాబు ట్వీట్ | Mahesh Babu Accolades Oh My Kadavule Movie Unit

ఓ మై కడవులే చిత్రం పై మహేష్ బాబు అభినందనలు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు లాక్‌డౌన్‌ సమయంలో కుటుంబ సభ్యులతో ఇంట్లోనే ఉంటూ… సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ట్వీట్ లతో అభిమానులకు దగ్గరగా ఉంటున్నారు. తాజాగా మహేష్ ఓ సినిమాపై ట్వీట్ చేశారు. ఓ మై కడవులే’ తమిళ చిత్ర యూనిట్‌కు మహేష్ బాబు తన సోషల్ మీడియా లో అకౌంట్ ద్వారా అభినందనలు తెలిపారు. ‘ఓ మై కడవులే’. ఈ చిత్రంలో అశోక్ సెల్వన్‌, రితికా సింగ్ హీరోయిన్లుగా నటించగా ఈ సినిమాలో విజయ్ సేతుపతి ఒక ముఖ్యమైన పాత్రలో నటించారు. ఈ సినిమాను  అశ్వథ్‌ దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది.

https://youtu.be/sV3G8kWdPds

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *