మెగాస్టార్ చిరంజీవి క్లాసిక్ మూవీ ఆధారంగా రవితేజ కొత్త సినిమా

చిరంజీవి క్లాసిక్ మూవీ ఆధారంగా రవితేజ కొత్త సినిమా

‘నేను లోకల్’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి డైరక్టర్ గా పరిచయమైన నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ నటించిన కొత్త సినిమా ‘క్రాక్’ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమా చిరంజీవి క్లాసిక్ మూవీ “చంట‌బ్బాయి” త‌ర‌హాలో ఉంటుంద‌ని స‌మాచారం. ఆ సినిమా ఆధారంగానే ఫుల్ కామెడీ టైమింగ్ తో ఈ క‌థ‌ను తీర్చిదిద్దాడ‌ట త్రినాథ‌రావు. రచయిత ప్రసన్న కుమార్  ఈ చిత్రానికి కూడా క‌థ అందించాడు. రవితేజ కి కిక్ తరువాత మళ్లీ ఆ రేంజ్ కామెడీ సినిమా చెయ్యలేదు. ఈ మూవీ లో రవితేజ ఈ సారి ప్రేక్షకులను ఫుల్ గా నవ్వించడం కన్ఫామ్ అనిపిస్తుంది.

https://youtu.be/l0nMyvsvAyU

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *