Notice: Function Elementor\Core\Experiments\Manager::warn_removed_or_hidden_dependency was called incorrectly. Feature mega-menu depends on hidden experiment nested-elements. Please see Debugging in WordPress for more information. (This message was added in version 4.3.5.) in /home/tiwto93o2v0d/public_html/wp-includes/functions.php on line 6260
సమంత పుష్ప సినిమాను ఎందుకు రిజెక్ట్ చేసింది? – Tv Nxt

సమంత పుష్ప సినిమాను ఎందుకు రిజెక్ట్ చేసింది?

పుష్ప సినిమాని సమంత అందుకే వదిలేసిందా…

సుకుమార్,అల్లు అర్జున్ తెరకెక్కుతున్న సినిమా పుష్ప. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఈ మూవీలో హీరోయిన్ గా సమంతను తీసుకోవాలని అనుకున్నారట. కాని కొన్ని నెలల పాటు సినిమాల నుంచి బ్రేక్ తీసుకోవాలని సమంత నిర్ణయించుకుందట.వరుసగా హిట్ సినిమాలతో అదరగొడుతోన్న రష్మిక మందన్న హీరోయిన్‌గా ఓకే చెప్పారు.

https://youtu.be/hiC-iTlmCWM

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *