“Prabhas20” సినిమా మ్యూజిక్ డైరక్టర్ పై అప్డేట్

“Prabhas20” సినిమా మ్యూజిక్ డైరక్టర్ పై అప్డేట్

రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ 20వ చిత్రం ప్రారంభం ఐనప్పటినుండి సినిమాకు సంబంధించిన పోస్టర్స్, వీడియోను కానీ విడుదల చేయలేదు. ప్రభాస్‌కు 20వ సినిమా “పాన్ ఇండియా” సినిమా గా రూపొందుతున్నవిషయం మనందరికి తెలుసు. ఈ సినిమా తొలి షెడ్యూల్ హైదరాబాద్‌లో జరిగింది. తాజాగా ప్రభాస్ 20 మూవీ అప్ డేట్ ఒకటి సోషల్ మీడియా వైరల్ అవుతుంది. ఈ సినిమాకు మ్యూజిక్ డైరక్టర్ విషయంలో ఫ్యాన్స్ కు క్లారిటీ వచ్చింది. తమిళ యంగ్ మ్యూజిక్ డైరక్టర్ జస్టిన్ ప్రభాకరన్ ఈ చిత్రానికి మ్యూజిక్ ను అందిస్తున్నాడు.

https://youtu.be/EWBg05JrXuo

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *