Dhannsu Rasi Phalalu September 2020 | ధనుస్సు రాశి September నెల ఫలితాలు

ధనుస్సు రాశి  September నెల ఫలితాలు

ధనుస్సు రాశి వారికి చాలా కాలం తరువాత యోగ కరమయిన కాలం మొదలవుతుంది, ఈ నెల రెండవ వారం కంటే ముందే మీ భవిష్యత్ ప్రణాళికలని మంచి Planing తో Ready గా ఉండాలి, మంచి ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపార లాభాలుంటాయి, ధనుస్సు రాశి వారికి ఈ నెల 20 వ తేదీ నుంచి భవిష్యత్ కాలం యోగిస్తుంది. ప్రస్తుతానికి తొందర పడకుండా ఎలాంటి Arguements లేకుండా కాలం గడపాలి, రహస్య శత్రుల్ని ముందు గానే గుర్తించాలి అనసరమైన గొడవ లు పనులు Avoid చేయాలి. professional Matters లాభకరంగా బావుంటుంది, కొందరు స్నేహితులు అనుమానాస్పదంగా ప్రవర్తిస్తారు. వారిని బాగా అర్థం చేసుకోవాలి శ్రీ సూర్యనారాయణ నమస్కరాలు గోవిందనామాలు వింటే ఎంతో మేలు జరుగుతుంది, తల్లి సోదరి సోదరుల నుంచి లాభలు ఉంటాయి. మీతో ఇతరుల ప్రవర్తనని అర్థం చేసుకుని సర్దుకుపోవాలి. అతిగా విషయాన్ని పొగిడించ కూడదు ఆరోగ్యం గురించి చిన్న సమస్యలున్నప్పటికీ తొలగి పోతాయి, Foreign matter Relation లాభకరముగా ఉంటాయి.

పూజించాల్సింది: శ్రీ సూర్య నమస్కారాల,  Lucky Numbers : 3, Favour Colours: yellow.

 

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *