Kumbha Rasi-కుంభ రాశి Phalalu July-2020
Kumbha Rasi-కుంభ రాశి వారికి ఈ నెలలో శారీక శ్రమ లేనిదే ఏ పనిలో లాభకరము గా ఉండదు, ఊహలు కోరికలు అదుపు చేయకుంటే ఫలితాలు మరోలా ఉంటాయి. ప్రస్తుతం పరిస్థితి లో తొందర మేలు చేయదు నష్టమే చేస్తుంది , మంచి మాటలు ఎంతో లాభానిస్తాయి, మీ సొంత ప్రవర్తను గుఱినఁచిన శ్రద్ధ అవసరము , రాబడి , వృత్తి వ్యవహారాలు బావుంటాయి, ఈ నెల over -All గా బావుంటుంది , ప్రస్తుత కాలం లో ఉద్యోగం మారుట Favour కాదు. ఖర్చులు సమస్యలు సృష్టించకుండా జాగ్రత్త పడాలి. కోపం క్రూరత్వం అదుపు చేయాలీ , సొంత విషయాల్లో జరిగే మార్పుల్ని జాగ్రత్త గా అర్థం చేసుకుని నిర్ణయాలు చేయాలి. అనవసర మైన పనుల్ని తగ్గించుకుని సొంత విషయాల్ని ఓర్పుగా deal చేయాలి. మీ సొంత జాతకం లో శని, రవి , కుజ దశ-అంతర్దశలు నడిచేవారు తప్పని సరిగా పరిహారాలతో జాగ్రత్త పడాలి, శ్రీ వెంకటేశ్వర స్వామి వజ్రకవచం స్తోత్రం , శ్రద్ధగా వినాలి , గాయత్రి దేవి మంత్రాన్ని వింటే ఎంతో మేలు కలుగును , గొంతు , కడుపు కి సంబంధించిన ఆరోగ్య చికాకులుంటాయి, విద్య విషయం లో ఏకాగ్రత పెరుగుతుంది , సొంతవారు చేయు సహాయము ఎంతో లాభము మేలు చేయును, సోదరి సోదరుల వ్యవహారాల్లో జాగ్రత్తగా deal చేయాలి.
పూజించాల్సింది : శ్రీ వెంకటేశ్వర స్వామి వజ్రకవచం స్తోత్రం,మరియు గాయత్రి దేవి మంత్రాన్ని వినాలి,
Lucky Numbers : 6
Favour Colours : pink
July 2020 నెల గ్రహ స్థితి (Planetary Positions) వాటి ఫలితాలు
నవగ్రహాలు వాటి యెక్క ఫలితాలు
కాలం ఇది కర్మ-గణిత -మాయ లాంటి సముద్రం వంటిది ,Astrology planets-గ్రహాల యొక్క గణిత -ఫలితాలు ఉన్నాయి. ఈ ఫలితాల్లో ప్రకృతి-పంచ -భూతాల యొక్క ఫలితాలు వేరు కాదు కలిసే ఉంటాయి ,అనవసరమైన విషయాల్ని భయంకరంగా తలుచుకుంటున్నారే కానీ ఇక్కడ ప్రకృతి ని మర్చిపోతున్నారు, But India లో మాత్రం ప్రకృతి ని మర్చిపోని వారు ఇంకా చాలా మందే ఉన్నారు.
అదే indians యొక్క అదృష్టము, (అగ్ని, భూ -ఆకాశం, వాయు,జల ) వంటి ముఖ్యమైన ( ప్రత్యక్ష – సూక్ష్మమైన) విషయాల్ని మర్చిపోకూడదు. ఇవన్నీ కలిపి ఉండేవే ఈ ఫలితాలు.





