Kanya Rasi- కన్య రాశి Phalalu July-2020
Kanya Rasi- కన్య రాశి వారికి ఈ నెలలో కుటుంబ సొంత వ్యవహారాలు సంతృప్తిగా ఉంటాయి , ఉస్తాహంగా ఉండడము కాదు తెలివిగా వ్యవహరించాల్సిన సమయం ఇదీ , అవసరమైన విషయాల గురించి శ్రద్ధ వహించాలి , కొత్త ఆలోచనలు మంచి శ్రమ తో చేయు పనులు అనుకూలిస్తాయి , రాబడి, వృత్తి విషయాలు బావుంటాయి , కొందరి సహాయము సలహా మేలు చేస్తాయి. ముక్యంగా ఫలితాలు లేని వారు తప్పని సరిగా మీ సొంత జాతకాన్ని అనుసరించి రాహు , కుజ , మరియు బుధ మహాదశ -అంతర్దశ లు నడిచే వారు జాతక పరిహారాలు చేయాలి. ముక్యంగా vishnu-సహస్ర నామము, ఇంకా nava-దుర్గాష్టమ స్తోత్రాలు , శ్రద్ధగా వినాలి , మార్పుల్ని శ్రద్ధగా అర్థం చేసుకోవాల్సిన సమయం ఇది, ఇందుకు వీలైన విధంగా Planing’s ని Implements చేయాలి, మిత్రులు ఎవరు శత్రులెవరో గుర్తించాలి, (ఆలస్యము ) మిమ్మల్ని వ్యతిరేకంగా వెంటాడుతుంది , ఇతరుల తో సంబంధాలు యోగిస్తాయి. ఏ విషయం లో Confusion లేకుండా లౌక్యంగా దైర్యంగా ముందుకెళ్లాలి, over-All గా ఈ నెల బావుంది .
పూజించాల్సింది : sri vishnu-సహస్ర నామము, మరియు nava-దుర్గాష్టమ స్తోత్రాలు , వినాలి,
Lucky Numbers : 8
Favor Colors : Pink
July 2020 నెల గ్రహ స్థితి (Planetary Positions) వాటి ఫలితాలు
నవగ్రహాలు వాటి యెక్క ఫలితాలు
కాలం ఇది కర్మ-గణిత -మాయ లాంటి సముద్రం వంటిది ,Astrology planets-గ్రహాల యొక్క గణిత -ఫలితాలు ఉన్నాయి. ఈ ఫలితాల్లో ప్రకృతి-పంచ -భూతాల యొక్క ఫలితాలు వేరు కాదు కలిసే ఉంటాయి ,అనవసరమైన విషయాల్ని భయంకరంగా తలుచుకుంటున్నారే కానీ ఇక్కడ ప్రకృతి ని మర్చిపోతున్నారు, But India లో మాత్రం ప్రకృతి ని మర్చిపోని వారు ఇంకా చాలా మందే ఉన్నారు.
అదే indians యొక్క అదృష్టము, (అగ్ని, భూ -ఆకాశం, వాయు,జల ) వంటి ముఖ్యమైన ( ప్రత్యక్ష – సూక్ష్మమైన) విషయాల్ని మర్చిపోకూడదు. ఇవన్నీ కలిపి ఉండేవే ఈ ఫలితాలు.





