బాలీవుడ్ దర్శకుడు తో ప్రభాస్ ఓ చారిత్రక కథతో సినిమా
ఇండియాలో ఇప్పుడు ఉన్న పాన్ ఇండియన్ సూపర్ స్టార్లలో ప్రభాస్ ఒకరు. బాలీవుడ్ దర్శకుడికి మరో సినిమాను కూడా ఓకే చేసాడని తెలుస్తుంది. బాహుబలి చిత్రం తర్వాత ప్రభాస్ క్రేజ్ టాలీవుడ్ కే పరిమితం కాకుండా సౌత్ ఇండియా మొత్తం మరియు బాలీవుడ్ కు కూడా పాకింది. సాహో డిజాస్టర్ అయినా మూవీ కూడా ఉత్తరాదిన హిందీలో రూ.150 కోట్లకు పైగా వసూళ్లు కొల్లగొట్టడం ప్రభాస్ క్రేజ్ ను తెలియజేస్తుంది. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తో ప్రభాస్ ఓ చారిత్రక కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తాడని అంటున్నారు. ఈ చిత్రం 2022లో పట్టాలెక్కే అవకాశముందని బాలీవుడ్ లో వార్తలు వినిపిస్తునాయి.
https://youtu.be/DxCveEyGsBk





