Chiranjeevi Meets AP CM YS Jagan

Tollywood stars MegastarChiranjeevi Nagarjun Aakkineni SSRajamouli Suresh Daggupati Tuesday at Gannavaram Airport. arrived at Vijayawada to meet AP CM Jagan Mohan reddy In the camp Office in Tadepalli, the Telugu film Members, Tollywood stars,director-producer. Meet the chief minister On discussed Telugu film industry amid the COVID-19 pandemic. The government’s decision to resume film shootings in the state which were stopped due to lockdown imposed on to contain the coronavirus suddenly stopped.

తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి పలువురు ప్రముఖులు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ను తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా వారు తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన పలు విషయాలపై సీఎంతో చర్చించారు. లాక్ డౌన్ వలన సినిమా థియేటర్ల మూసినా కారణంగా సినిమా థియేటర్ల కు విదించిన స్థిర విద్యుత్ ఛార్జీలు మాఫీ చేయాలని చిరంజీవి మరియు ఇతర ప్రముఖులు పేర్కొన్నారు.

కేంద్రం ప్రభుత్వం యొక్క మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకుని, ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి పెర్ని నాని మాట్లాడుతూ జూలై 15 తర్వాత సినిమా షూటింగులను తిరిగి ప్రారంభించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలో తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తాము దాని కొరకు సహకరిస్తానని సిఎం వైస్ జగన్ మోహన్ రెడ్డి గారు చెప్పారు. దివంగత వై.ఎస్.రాశశేఖర్ రెడ్డి విశాఖపట్నంలో ఒక స్టూడియో కోసం భూమిని కేటాయించారు అని చిరంజీవి చెప్పారు. ఈ సమావేశంలో మంత్రి పెర్ని నానితో పాటు, చిరంజీవి, నాగార్జున, నిర్మాత దిల్ రాజు, మరియు ఇతర టాలీవుడ్ ప్రముఖులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.





