కరణ్‌జోహార్ డిప్రెషన్‌లోకి వెళ్తున్నాడా…
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య తరువాత బాలీవుడ్ లో చాల మార్పులు వచ్చాయి. సుశాంత్ మరణం తర్వాత డిప్రెషన్ అనేది బాగా వాడేస్తున్నారు అందరు. బాలీవుడ్ దర్శకుడు మరియు నిర్మాత అయిన కరణ్‌జోహార్ డిప్రెషన్‌లోకి వెళ్తున్నాడని మీడియా ప్రచారం జరుగుతుంది. సుశాంత్ మరణం తర్వాత ఈయన తీసుకుంటున్న నిర్ణయాలు మరియు చేస్తున్న పనులను చూసి అంతా ఇదే అనుకుంటున్నారు. ఇంట్లోనే బాధపడుతూ కుర్చున్నాడని అతని స్నేహితుడు తెలిపారు.
https://youtu.be/CpVHyL_avyY





