ఎంపీ రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్
గాంధీ ఆసుపత్రిలో గురువారం రోజు నుండి సమ్మె చేస్తున్న వైద్యులను కలవడానికి టిపిసిసి ఉపాధ్యక్షులు (ఎంపి) మల్కాజ్గిరి అయిన శ్రీ రేవంత్ రెడ్డి వెళుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు అయినను గృహ నిర్బంధంలో ఉంచారు.
https://youtu.be/8kARtZNgkDk





