Bathina Srinivasulu Take Oath | Vijayawada Police commissioner
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ నగర పోలీసు కమిషనర్ (సిపి) పోస్టును ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హోదాకు తగ్గించి, ప్రస్తుత డిజిపి ర్యాంక్ అధికారి సి ద్వారక తిరుమల రావును తొలగించింది. అదనపు కమిషనర్ బి శ్రీనివాసులును సిపిగా నియమిచారు.





