AP Assembly Budget Session LIVE Day -1
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సీఎం వైయస్ జగన్ నేతృత్వంలో వైయస్ఆర్ సీపీ ప్రభుత్వం 2020-21 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమైంది. ఉదయం 10 గంటలకు రాజ్‌భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ ప్రసంగం అనంతరం బీఏసీ సమావేశం కానుంది.





