అమితాబ్ బచ్చన్ కుటుంబ సభ్యులుకు కరోనా పాజిటివ్?

అమితాబ్ కుటుంబ సభ్యులుకు కరోనా పాజిటివ్?

అమితాబ్ బచ్చన్ ఇంట్లో కరోనా కలకలం రేపుతోంది.అమితాబ్ బచ్చన్ తోపాటు ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ కు కూడా కరోనా పాజిటివ్ సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని అమితాబ్ బచ్చన్ స్వయంగా ట్విటర్ ద్వారా తెలిపారు. దీంతో బచ్చన్ ఫ్యామిలీలోని తన కుటుంబ సబ్యులకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఈ క్రమంలో ఇప్పుడు అమితాబ్ బచ్చన్ కోడలు ఐశ్వర్యారాయ్ కి కూడా కరోనా పాజిటివ్ అని కన్ఫర్మ్ అయింది. ఐశ్వర్యారాయ్ తో పాటు కూతురు ఆరాధ్యకు కూడా కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయింది.

https://youtu.be/OinqTJS3x8c

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *