కుంభ రాశి (Kumba Rasi) November నెల ఫలితాలు
కుంభ రాశి వారికీ ఈ నెలలో వ్యాపార వ్యవహారాలు లాభకరముగా ఉంటాయి కొన్ని ఊహించని ఫలితాలు బాగా కలిసివస్తాయి ఈ నెల లో కుంభ రాశి వారికి ముక్యంగా Foreign Friends తెలిసిన భంధువులు ఇతర Visa ప్రయత్నాలు వంటి విషయాలు చాల Favour గా ఉంటాయి. కుటుంబం లో సోదరి సోదరులతో వ్యవహారాలూ Sensitive గా ఉంటాయి, గొంతుకి సంబంధించిన కొన్ని సమస్యలుంటాయి మాట్లాడేప్పుడు అలోచించి మాట్లాడాలి, ఏ మాత్రం తేడా వస్తే పరిస్థితులు మరో లా ఉంటాయి Short Distance Travellings లో problems ఉంటాయి ఉద్యోగానికి సంబంధించిన వ్యవహారాల్లో జాగ్రత్త గా ఉండాలి. ఎవరితో పోటీపడి ప్రవర్తించ కూడదు. మీ పనులు ప్రయత్నాల్లో నిరాశ విరక్తి లాంటి ఆలోచనల్ని Totel గా Avoid చేయాలి ఖర్చులు ఆర్థిక పరిస్థిని జాగ్రత గా Plan చేయాలి నిర్లక్ష్యం చేయకూడదు ముక్యంగా ఇతరులతో మీ సంబంధాలు ఎంతో లాభకరముగా ఉత్సహంగా ఉంటాయి , Lifemate తో సంబంధాలు బావుంటాయి గొడవలు తాత్కాలికమే , నెల రెండ వ వారం నుంచి స్థిరాస్థి విషయాల్లో వాదనలు గొడవలు లేకుండా ప్రశాంతంగా పరిష్కరించుకోవాలి, పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. ఆలోచనల్లో Flow Thoughts మిమల్ని దోషం గా వెంటాడుతాయి ఈ నెల Overall గా ఎంతో బావుంటుంది కొంత కాలం గా ఉన్న మీ Rotine Life Style జీవితం లో అనేక మార్పులు కనిపిస్తాయి గాయత్రీ దేవి మంత్రాన్ని శ్రద్ధగా వింటే ఎంతో మేలు జరుగుతుంది.
పూజించాల్సింది : శ్రీ దుర్గా గాయత్రీ దేవి ని ,
Favour Colours : Green ,
Lucky Numbers : 5.





