మకర రాశి (Makara Rasi) November నెల ఫలితాలు
మకర రాశి వారికి ఈ నెలలో Professional matters చాలా Favour గా ఉంటాయి ఈ నెల లో మకర రాశి వారికీ అనుకూల మార్పులు ఉంటాయి ఆలోచనా శక్తి బలహీన పడుతుంది మీ Close Friends Relatives నుంచి సలహా సూచనలు ఎంతో మేలు చేస్తాయి. ఇతరుల తో శత్రుత్వ విషయాలు చాలా Sensitive గా ఉంటాయి నోటి మాట మీ ప్రవర్తనని అదుపు చేయాలి బాగా అలోచించి నిర్ణయాలు చేయాలి సొంత కుటుంబం లోని వారితో చాలా విషయాల్లో Adjust అవ్వాలి Foreign Matters సంబంధించిన విషయాల్లో చాలా అనుకూల మార్పులుంటాయి డబ్బు ఖర్చు రాబడి వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి తొందరపడి పనులు నిర్ణయాలు చేస్తే నష్టపోతారు ఎవరి ని అతిగా నమ్మకూడదు సొంతంగా పనులు నిర్వహించుకోవాలి ఆధ్యాత్మికంగా భక్తి భావాలు ఇష్టదేవతారాధన అన్ని విధాలుగా మేలు చేస్థాయి Travel విషయాల్ని తాత్కాలికంగా వాయిదా వేయాలి నెల రెండవ వారం వరకు Business Partners తో వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి Property matters వ్యవహారాల్లో మార్పులు కనిపించవు ఇంకా తప్పుడు నిర్ణయాలు జరగకుండా జాగ్రత్త పడాలి Confusion ఆలోచనల్ని Totel గా Avoid చేయక పొతే Disturb అవుతారు కొందరు రహస్య శత్రుల నుంచి సమస్యలుంటాయి.
పూజించాల్సింది : ఈశ్వరుడి ని
Favour Colors: Black,
Lucky Numbers: 8.





