తులా రాశి November 2020 నెల ఫలితాలు
తులా రాశి వారికి ఈ నెలలో జీవితం చాలా కాలం తరువాత స్థిరాస్తుల వ్యవహారాలు అద్భుతమైన మార్పులు ఉంటాయి, తొందర పడకుండా నెల రెండు వారాల తరువాత ప్రయత్నాలు పనుల్ని ఎలాంటి గొడవలు Aguements లేకుండా శాంతంగా నిర్వహించుకోవాలి. Business Partners వ్యతిరేక పరిస్థితులు ఉంటాయి వ్యాపారం లో అతి తెలివి తేటలు ప్రదర్శించ కుండా Positive గా ప్రవర్తించండి లేకుంటే సమస్యలుంటాయి , ఆర్థిక గొడవలు అస్సలు మేలు చెయ్యవు మీకు లాభాలు తగ్గినా నష్టం ఉండదు ఎట్టి పరిస్థితుల్లో గొడవలు పెంచుకోవద్దు ముక్యంగా ఆర్థిక వ్యాపార వ్యవహారాల్లో ఆరోగ్యం విషయం లో మీకు తెలియకుండా రహస్యంగా మార్పులు జరుగుతాయి. సొంత జాతకం లో కుజ దశ అంతర్ధాల కాలం నడిచేవారు జాగ్రత్త గా ఉండాల్సిన కాలం ప్రస్తుతం వృశ్చిక మేష రాశుల వారి తో జాగ్రత్త గా Deal చేయాలి , నోటి మాటల్ని అదుపు చేసుకుని ప్రవర్తించాలి కుటుంబ గొడవల్ని పెంచుకోవద్దు కుటుంబ సభ్యుల్ని అర్థం చేసుకుని సర్దుకోవాలి మీ సొంత పనుల్ని మీరే చేసుకోవాలి ఇతరుల సలహాలు కాకుండా మీ సొంత నిర్ణయాలే అమలుచేయాలి. అనవసర మైన విషయాలతో కాలం వృధా అయ్యే అవకాశాలుంటాయి చాలా కాలం తరువాత మంచి అదృష్ట గడియలు మొదలవుతున్నాయి మంచి Planing తో ముందు కెళ్లాలి అతిగా ఎవరిని నమ్మకూడదు.
పూజించాల్సింది: శ్రీ గణపతి ని,
Favour Colors: Black,
Lucky Numbers: 8.





