Kanya Rasi Phalalu November 2020 | కన్య రాశి November 2020 నెల ఫలితాలు

కన్య రాశి (Kanya Rasi) November నెల ఫలితాలు

కన్య రాశి వారికి ఈ నెలలో గొంతుకి సంబంధించిన ఆరోగ్య సమస్యలుంటాయి, అతిగా ఊహించుకుని మోసపోవద్దు వాస్తవ పరిస్థితుల ని బాగా అర్థం చేసుకోవాలి, ఆర్థిక రాబడి వ్యాపార స్థితి గతులు లాభకరంగా ఉంటాయి సోదరి సోదరుల విషయలు చాలా జాగ్రత గా Deal చేయాల్సిన సమయం ఇది. శ్రమ తో పనులు ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు ఇతరుల తో సంబంధాలు యోగకారముగా ఉంటాయి Financial వ్యవహారాల్ని జాగ్రత్త గా Plan చేయాలి, over-all గా బావుంటుంది కొన్ని ముఖ్య వ్యవహారాలన్నీ నెల మధ్య కాలం లో నిర్ణయించుకోవాలి అన్ని పనుల్లో తొందర అస్సలు మేలు చేయదు నిరాశ పడకుండా దైర్యంగా పనులు నిర్వహించాలి అనవసరమైన విషయాల్ని Avoid చేసి సొంత పనుల గురించి శ్రద్ధ చూపాలి ఆర్థిక సంబంధించి వ్యవహారాలు నెల రెండవ వారం నుంచి Favour గా ఉంటాయి , చాలా కాలం తరువాత శుభ గడియలు మొదలవుతున్నాయి. ముఖ్యమైన విషయాలు పక్కా Planing తో Ready గా ఉండాలి శ్రీ దత్తాత్రేయ స్వామి , శ్రీ సుబ్రమణ్యం స్వామి భక్తి ఆరాధన
ఎంతో మేలు చేయును.

పూజించాల్సింది : శ్రీ దత్తాత్రేయ స్వామి ని ,
Favour Colors: Pink,
Lucky Numbers: 8.

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *