సింహ రాశి (Simha Rasi) November నెల ఫలితాలు
సింహ రాశి వారికి ఈ నెలలో మానసిక విపరీత ఆలోచనల్ని అదుపు చేయాలి కొన్ని పరిచయాలు వారి సహాయము మీకు ఎంతో లాభకరముగా ఉంటాయి ముక్యంగా ఆర్థిక ఆరోగ్య పరిస్థితి కి సంబంధించి ఈ నెల మొదటి రెండు వారాలు జాగ్రత్త లు పాటించాలి ఇతరుల తో సంబంధాలు బావుంటాయి Meeting s Agreements సంబంధించి కొన్ని మార్పులని శ్రద్ధగా గ్రహించాలి లేకుంటే వ్యవహారాల్లో కొన్ని పొరపాట్లు జరుగుతాయి పనులు ప్రయత్నాల్లో తొందర పడకూడదు, తప్పకుండా శుభ మార్పులుంటాయి మీ Talent ఉపయోగ పడుతాయి రెండవ వారం తరువాత మీ Property ఇంట్లోవారికి సంబంధించి న విషయాల్లో కొన్ని మార్పులుంటాయిముఖ్యమైన స్థిరాస్థి విషయాలు వాయిదా వేయాలి, రాబడి ని అనుసరించి ఖర్చు నిర్ణయించాలి పెద్ద మొత్తం లో ఖర్చులు వాయిదా వేయాలి తప్పని సరిగా మహాలక్ష్మి దేవి మరియు Gayatri devi కి సంబంధించిన భక్తి గీతాలు ఆరాధన ఎంతో మేలు చేయును, సాధ్యమైనంత వరకు దాన ధర్మాలు చాలా మంచి ఫలితాల్ని ఇస్తాయి మీ సొంత జాతకం లో కుజ దశ అంతర్దశలు నడిచే వారు తప్పని సరిగా సరైనా పరిహారాలు పాటించాలి. నోటి మాటల్ని అదుపు చేసి ఆధ్యాత్మిక ఇష్టదేవతా స్మరణ తో ఎంతో శుభం కలుగుతుంది. నెల మధ్య లో మీ సొంత Professional Matters లో మంచి మార్పులుంటాయి ఉద్రేక భావాల్ని Direct చేసి ప్రశాంతంగా ఉండాలి.
పూజించాల్సింది : శ్రీ మహా లక్ష్మీ దేవి ని ,
Favour Colors: Green,
Lucky Numbers : 3.





