కర్కాటక రాశి పై బృహస్పతి (గురు) గ్రహ సంచారం ప్రభావం ఎలా ఉంటుంది

బృహస్పతి (గురు) గ్రహ సంచారం కర్కాటక రాశి వారి ఫలితాలు

బృహస్పతి మకర రాశి 2021 లో నిశ్చిల స్థితికి రావడం వలన కర్కాటక రాశి వారికి 2021 లో పరిస్థితులు మాత్రం మీకు అనుకూలంగా ఉంటాయి. ఆధ్యాత్మికత పై మీ ఇష్ఠం మీకు ఎంతో మేలు చేస్తుంది, మీ Parents ఆరోగ్య పై శ్రద్ధ వహించాలి, ఆర్థిక రాబడి బావుంటుంది, ఆర్థిక లాభాలుంటాయి, జీవిత భాగస్వామి తో సంబంధము విషయం లో మిస్-understandings రాకుండా జాగ్రత్త పడాలి, but any how మీ Relation బావుంది , Displain గా ఉండాల్సిన కాలం ఈ 2021 Year, Prafessional matters లో మీ కో-employs తో జాగ్రత్తగా ఉండాలి మీ job విషం లో కొన్ని మార్పులు ఇబ్బంది పెడతాయి, 2021 లో కొన్ని ముఖ్య విషయాల్ని తాత్కాలికంగా వాహిదా వేయాలి. life mate తో విషయాలు సెన్సిటివ్ గా ఉంటాయి, love failures ఉంటాయి విదేశాల కి సంబంధించిన విషయాలు సామాన్యంగా ఉంటాయి.

రహస్య శత్రులుంటారు ఇతరుల తో సంబంధాల్లో జాగ్రత్త పడాలి, Health విషయం సరైన diet లేకుండా నిర్లక్ష్యం చేస్తే సమస్య లుంటాయి, విపరీత ఆలోచనలు Problems Creat చేస్తాయి , Travels మరియు Patners Matters Favour గా ఉండవు, ఇతరుల తో మీ సంబంధాల్ని బాగా అర్థం చేసుకుని స్నేహంగా మీ ప్రవర్తనని మార్చుకోవాలి, పనుల్లో ఆలస్యాలుంటాయి , మీ సొంత ఖర్చుల వలనా Problems ఉంటాయి , 2021 సంవత్సరం లో పనుల్లో పరిస్థితుల్లో చాలా మార్పులుంటాయి, అనవసరమైన Arguements తగ్గించుకోవాలి, Overall గా కర్కాటక రాశి వారికి మంచి Planing తో ప్రయత్నిస్తే ఫలితాలు బావుంటాయి.

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *