మేషరాశి పై బృహస్పతి (గురు) గ్రహ సంచారం ప్రభావం ఎలా ఉంటుంది

బృహస్పతి (గురు) గ్రహ సంచారం మేషరాశి వారి ఫలితాలు

బృహస్పతి మకర రాశి 2021 లో నిశ్చిల స్థితికి రావడం వలన మేషరాశి వారికి 2021 లో అనుకూలమైన ఫలితాలుంటాయి, మధ్య లో ఎలాంటి మార్పులున్నప్పటికీ మీకు మాత్రం ఫలితాలు బావుంటాయి. వృత్తి అనుకూల లాభాలుంటాయి , చాలా నెలల తరువాత జీవితం లో మీ ఆర్థిక సంబంధమైన pending లో ఉన్న కోరికలు తిరి సంతృప్తి చెందుతారు, 2021 సంవత్సరం లో మీకు Foreign వ్యవహారాలూ లాభంగా ఉంటాయి, మీ మానసిక Concentration ని Active చేసుకోవాలి అందువలన Entertainment విషయాల్లో మీ Participation తో మీ యొక్క ఆలోనల్లో Confusion తొలగిపోతుంది, మీ Work Place లో కొందరు మీతోటి కలిసి పని చేసేవారితో జాగ్రత్త ఉండాలి. office లో మీ ఉద్రేక ఆలోచనా స్థితి ని అదుపులో ఉంచుకోవాలి లేకుంటే మీ Personal వ్యవహారాల్లో పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయి, చేసే పని మల్లి మల్లి చేయాల్సి ఉంటుంది.

కుటుంబ వ్యక్తుతుల్లో ఆరోగ్యం విషయం లో నిర్లక్ష్యం చేయరాదు, Love matters లో చాలా ఉత్సహంగా ఉంటారు, అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి, కొన్ని శారీరక మార్పుల వలనా Disturb అవుతారు.
గురు యొక్క 5, 9 దృష్టులు బలంగా ఉండి మీ Financial రుణ విషయాల్ని బలంగా ప్రభవితం చేస్తున్నాయి, వ్యాపార లో ఉన్న వ్యక్తులు కొత్త గా పోటీ పరిస్థితులు ఉంటాయి. Financial కుటుంబ విషయాల్లో అనేక మార్పులుంటాయి, మీ శ్రమ తో పాటు జ్ఞానం తోడై జీవితం లో మంచి స్థితి గతులు పొందుతారు.

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *