Dhannsu Rasi Phalalu October 2020 | ధనుస్సు రాశి October నెల ఫలితాలు

ధనుస్సు రాశి October 2020 నెల ఫలితాలు

ధనుస్సు రాశి వారికి ఈ నెలలో ప్రయాణాలు లాభకరంగా ఉంటాయి , కొన్ని పరిచయాలు కొత్తవారి సహాయము బాగా కల్సివస్థాయి, ముక్యంగా పెద్ద ఖర్చుల్ని వాయిదా వేయాలి, అనవసరమైన విషయాలు Avoid చేసి సొంత వారి గురించి శ్రద్ధ వహించాలి, over గా ఊహించుకునే అతి తెలివి తేటల్ని తగ్గించుకుని ప్రవర్తించాలి, మీ Parents లో తల్లి కి సంబంధించిన విషయాలు Sensitive గా ఉంటాయి, కొందరి తో మీ సంబందాలు సంతృప్తికరంగా ఉంటాయి , ఆధ్యాత్మిక భక్తి భావములు ఎంతో మేలు చేస్తాయి, శ్రీ దుర్గా దేవి శ్లోకాలు భక్తి గీతాల్ని శ్రద్ధగా వినాలి. మంచి Clearence తో ముందు కెళ్తారు మారిన పరిస్థితి ని బాగా అర్థం చేసుకోవాలి.

పూజించాల్సింది : Sri Durga దేవి ని ,
Lucky Number : 8,
Favour Colours : Yellow.

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *