Tula Rasi Phalalu October 2020 | తులా రాశి October నెల ఫలితాలు

తులా రాశి October 2020 నెల ఫలితాలు

తులా రాశి వారికి ఈ నెలలో డబ్బు రాబడి ఖర్చు కుటుంబ విషయాలు సంబంధించిన కొన్ని ఫలితాలు రాబడి లేనిదే Financial plans ని నిర్లక్ష్యం చేస్తే ఆర్థిక సమస్యలు Disturb చేస్తాయి. చాలా కాలం నెలల తరువాత ఈ నెల నుంచి తుల రాశి వారికి మీ జీవితం లో మార్పులు కనిపిస్తాయి. ఊహలు మోసం చేస్తాయి , శ్రమ తో చేసే ప్రయత్నాలు మాత్రమే ఫలిస్తాయి , Over all గా మీ స్థితి గతులు మార్పులు కలిసి వస్తాయి , శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ని శ్రద్ధగా పూజించాలి, ఇంకా శ్లోకాలు శ్రద్ధగా వింటే మంచి ఫలితాలుంటాయి , ఏ విషయం లో తోందరపడి హామీలు ఇవ్వకూడదు, ముఖ్యమైన నిర్ణయాల్ని తాత్కాలికంగా వాయిదా వేయాలి, మాట్లాడే మాటలు పొదుపుగా మాట్లాడాలి, మీలో ని Talent బాగా ఉపయోగపడుతుంది.

పూజించాల్సింది : శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ని
Lucky Number : 5 ,
Favour Colours : green.

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *