కన్య రాశి October 2020 నెల ఫలితాలు
కన్య రాశి వారికి ఈ నెలలో Office లోని మీ తోటి employs తో సంబంధించిన matters లో ఓర్పుగా Deal చేయాలి, మీ వ్యాపారాల్లో కొన్ని ఇబ్బందులుంటాయి, ఆర్థిక రాబడి Financial Planings లో ఎలాంటి మీ సొంత Health ఇతర Disturbence లేకుండా ముందుగానే జాగ్రత్త పడాలి. ఫరిస్థితుల్లో మార్పు లు కనిపించని వారు ఆదివారం రోజు శ్రీ రాముడిని భక్తి శ్రద్దల తో ఆరాధించాలి, Long Journeys Foreign Peoples Relatives తో Communications వంటి విషయాల్లో బాగా యోగిస్తాయి, over all గా ఈ నెల కన్య రాశి వారికీ లాభ దాయకంగా ఉంటుంది.
పూజించాల్సింది : శ్రీ రాముడిని ,
Lucky Number : 6.
Favour Colours : Pink.





