కర్కాటక రాశి (Karkataka Rasi) October నెల ఫలితాలు
కర్కాటక రాశి వారికి ఈ నెల మీ వృత్తి రాబడి విషయాలు బావుంటాయి, మీ సోదరి సోదరుల కి సంబంధిచిన విషయాల్ని బాగా అర్థం చేసుకోవాలి. ఏ విషయాల్లో విపరీతాలని ప్రయోగిస్తే మాత్రం సమస్యలుంటాయి. చాలా కాలం నెలల తరువాత ఈ నెల నుంచి కర్కాటక రాశి వారికి మీ జీవితం లో మార్పులు కనిపిస్థాయి. ఎదో రకమైన ఆలోచనా disturb తో ఉద్యోగం మారడానికి ఇది సరైనా సమయం కాదు. కొందరితో మీ Talks Meetings వలనా మీ జీవితం లో మంచి మార్పులుంటాయి. మీ బుద్ధి కర్మలతో పొరపాటు నిర్ణయాలు చేయకూడదు, మీ వ్యాపార విషయాలు బావుంటాయి.
పూజించాల్సింది : శ్రీ వెంకటేశ్వర స్వామి ని
Lucky Number : 8,
Favour Colours : White.





