October నెల వృషభ రాశి (Vrushaba Rasi) ఫలితాలు
వృషభ రాశి (Vrushaba Rasi) వారు ఈ నెలలో వృత్తి వ్యాపార విషయాల్లో ఫలితాలు అవకాశాలు శ్రమ తో అనుకూలిస్తాయి, రాబడి విషయాలు బావుంటాయి. అనవసమైన పనులు మానేసి మానసిక ఆలోచనా లోపాల్ని అదుపు చేయాలి, మీ ఖర్చుల విషయలు ఇబ్బంది పెడతుంది. Property Matters లో Clear picture ఉండదు, మరీ అంతగా Secreat గా భ్రాతకాల్సిన దోషం ఏమి లేదు, ఇతరుల రుణాలకి సంబంధించిన విషయాల్లో మీరు shurity ఇవ్వకూడదు.
పూజించాల్సింది : శ్రీ గాయత్రి దేవి ని ,
Lucky Number : 6,
Favour Colours : Pink.





