వృశ్చిక రాశి September నెల ఫలితాలు
వృశ్చిక రాశి వారికి చాలా నెలల తరువాత ఈ నెల ఫలితాలు అద్భుతంగా యోగిస్తాయి, కొత్త ఆలోచనలతో జీవితం లో ఉస్తాహం దైర్యం తో ప్రయత్నాలు మొదలు పెడతారు. ఆరోగ్యం కూడా బావుంటుంది, ముక్యంగా ఈ నెల చివరి నుంచి ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా Plan చేసుకోవలసిన ముఖ్యమైన సమయం రానున్నది, ఇంకా నెల మూడవ వారం నుంచి ఆరోగ్య మార్పుల్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, పెద్ద మొత్తం లో ఖర్చు ని వాయిదా వేసుకోవాలి, శ్రమ తో మాత్రమే అనుకూల ఫలితాలుంటాయి, సమయాన్ని ద్రుష్టి లో ఉంచుకుని జాగ్రత్తగా అనుకూలమైన ప్రణాళిక చేయాలి, ఇతరుల తో Meeting వృత్తి – వ్యాపారాలు లాభకరంగా ఉంటాయి, కొందరి సహాయముని వారి బంధాన్ని మరిచిపోలేరు, వృశ్చిక రాశి వారికి ప్రస్తుత కాలం ఊహలు మోసం చేస్తాయి, కొందరు నమ్మకద్రోహుల ని ముందుగా నే గ్రహించి జాగ్రత్త పడాలి, Over All గా ఈ నెల బావుంటుంది, రానున్న కాలం లో మార్పులని బాగా అర్థం చేసుకోవాలి,
గాయత్రీ దేవి ఆరాధన భక్తి ఎంతో మేలు చేయును.
పూజించాల్సింది : శ్రీ గాయత్రీ దేవి ని, Lucky Numbers : 9, Favour Colours : Red,





