సింహ రాశి September నెల ఫలితాలు
సింహ రాశి వారికి ఈ నెలలో Foreign సంబంధించిన Matters ఫలితాలు అనుకూలించును, రహస్య శత్రులు, రాబడి ఖర్చు విషయాల్లో ఖచ్చిత మైన జాగ్రత్తలు తీసుకోవాలి, గత కొంత కాలము కంటే ప్రస్తుత కాలము లో వ్యాపార వృత్తి విషయాలు భావున్నాయి అయినప్పటికీ జాగ్రత్తలు అవసరము, మొత్తానికి ఒక విధముగా కాకపోయినప్పటికీ మరో విధముగా పరిస్థితులు అనుకూలిస్తాయి, దైర్యంగా మంచి Clearity తో ముందుకెళ్లాలి, మీ చుట్టూ ఉండే వారి గురించిన ఆలోచనా గ్రహింపు లేఖ పోతే నష్టపోతారు , ఊహలు మోసం చేస్తాయి, వాస్తవంగా స్థితి గతుల్ని అర్థం చేసుకోవాలి, కొన్ని పనులు ఆలస్యమైనా భాద పడాల్సినదేమి లేదు. ovar-all అన్ని ఫలితాలు బావుంటాయి. విరక్తి ఆలోచనలు Avoid చేసి సూర్య నమస్కారాలు చేయాలి మరియు గాయత్రీ దేవి ఆరాధన తో ఎంతో మేలు జరుగుతుంది. ఇతరుల్ని నమ్మకుండా పనులు స్వయంగా నిర్వహించాలి, కొన్ని సార్లు ఆలోచనా పొరపాట్లు జరగకుండా జాగ్రత్త గా ప్లాన్ చేసుకోవాలి స్థితి గతులు కాలాన్ని అనుసరించి ఉద్యోగం మార్చడానికి ఇధీ సరైన సమయం కాదు
కొన్ని ఖర్చులు వాయిదా వేయాలి, సోదరి సోదరుల విషయాలు ముందే గ్రహించి తెలుసుకుని ప్రవర్తించాలి.
పూజించాల్సింది: గాయత్రీ దేవి ని, Lucky Numbers: 1, & 3, Favour Colours : Red,





