కర్కాటక రాశి September నెల ఫలితాలు
కర్కాటక రాశి వారికీ ఈ నెలలో శ్రమ తో మాత్రమే ఫలితాలు అద్భుతంగా అనుకూలిస్తాయి, ఊహలు Avoid చేయాలి. ఆరోగ్య పరంగా తలకి సంబంధించిన సమస్యలు రావచ్చును, అలోచించి మాట్లాడాలి తొందర లో మాట్లాడితే సమస్యలుంటాయి. రాబడి ని అనుసరించే ఖర్చు నిర్ణయించుకోవాలి, ఆరోగ్యం విషయం లో తప్ప ని సరిగా శ్రద్ధ తీసుకోవాలి, మీ అనుభవ జ్ఞానం -ఉపయోగ పడుతుంది. Business matters Favour గా ఉంటాయి, మీ సొంత విషయం లో ఆలోచననా పొరపాట్లు జరుగుతాయి. శ్రీ లక్ష్మీ దేవి ని శ్రద్ధగా పూజించాలి, over all గా అనుకూలంగా ఉంటుంది, mind కి ఎక్కువ గా శ్రమ ఇవ్వకూడదు. ఆరోగ్య – సమస్యలుంటాయి మాటలు తగ్గించుకుని పనులు నిర్వయించాలి, ఎవరిని అతిగా నమ్మకూడదు. ముక్యంగా క్రూర మైన అలవాట్లు ప్రవర్తన ని అదుపు చేసుకోకుంటే పరిస్థితులు విపరీతంగా ఉంటాయి ఎవరు మిత్రులు ఎవరు శత్రులో గుర్తించాలి.
పూజించాల్సింది: శ్రీ లక్ష్మీదేవి ని, Lucky Numbers : 1, & 3, Favour Colours : Yellow.





