Mithuna Rasi Phalalu September 2020 | మిథున రాశి September నెల ఫలితాలు

మిథున రాశి September – రాశి ఫలితాలు

మిథున రాశి (Mithuna Rasi) వారికీ ఈ నెలలో  చాలా నెలల తరువాత సొంత విషయాల్లో మంచి అనుకూలమైన మార్పులుంటాయి, ఊహలు తగ్గించుకుని వాస్తవంగా ఆలోచించాలి, ఉద్యోగ – మరియు వ్యాపార విషయాల్లో మంచి లాభకరముగా ఉంటాయి. ముఖ్యమైన సొంత పనులు నిర్ణయాలు నెల చివరి వారం నుంచి నిర్వహించుకోవాలి, ఆరోగ్యం నిలకడగా ఉంటుంది, మంచి Planing తో దైర్యంగా పనులు నిర్వహించుకోవాలి, ముక్యంగా కుటుంబ మరియు రాబడి ఖర్చుల వ్యవహారాలు శ్రద్ధగా నిర్వహించుకోవాలి, ఏ మాత్రం నిర్లక్ష్యం చేస్తే సమస్యలు Disturbences గా ఉంటాయి , గోవింద నామ స్మరణ -శ్రద్ధ గా వింటే ఎంతో మేలు కలుగును , ఏది ఏమైనప్పటికి ఈ నెల (మిథున ) రాశి వారికి మంచి అనుకూలమైన ఫలితాలుంటాయి, మాట్లాడే మాటలు అదుపులో ఉంచుకోవాల్సిన కాలం ఇది.

పూజించాల్సింది: విష్ణుమూర్తి, Lucky Numbers: 5, Favour Colours: Green.

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *